పోకల పలుకులు

 

 పోకల పలుకులు
“మీకు సంతోషం కలిగించే వాళ్ళతో మీరు మాట్లాడుతూ వుండాలి. అదే, మీరే వారికి సంతోషం అనుకునే వాళ్ళతో మాత్రం తప్పకుండా మాట్లాడుతూ ఉండాలి. మనము కష్టపడి పెంచిన చెట్టు పండ్లు మనకు ఎంతో తియ్యగా  వుంటాయి. అదే విదంగా మన కష్టముతో దక్కిన ఫలితం మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాని, అలా జరగక పోతే చాల బాధ కలుగుతుంది”

 pokala mantra
“Earning a *relation* is a reward of our *trust*, maintaining the same is the result of our *sacrifice* and strengthening the same is the result of our *care*.”GM

కరోనా కవిత
“మరణ మృదంగానికి  దారి చూపింది - కరోనా “గ్రహణం”,
కసితో కాటేసి విశ్వవినాశనమునకు - అయ్యింది “కారణం”,
కరుణించని కరోనా రక్కసిని ఖతం చేయడమే - ప్రస్తుత “తరుణం”, మారణకాండను అదుపుచేయుటలో వైద్యుల సేవలే - ఇక “శరణం”! చందరన్న మాట - సద్ది మూట!!
కామెంట్‌లు