అభినందనలు

తెలంగాణ స్టేట్ అవోపా కార్యదర్శి, హైదరాబాద్ అవోపా ఉపాధ్యక్షుడు,  బ్యాంక్ మెన్ చాపుటర్ వారు నిర్వహిస్తున్న వాసవి ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, హైదరాబాద్ మరియు శ్రీశైలం అన్నపూర్ణ సత్రం జాయింట్ సెక్రెటరీ, డైనమిక్ లీడర్, శ్రీ బైసాని నాగ వెంకట సత్యనారాయణ ధర్మపత్ని చంద్రమతి వారి రెండవ కుమారుడు కృష్ణ చైతన్య సింధూర వివాహం 27.6.2021 రోజున కొత్తపేట లోని శ్వేత గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో  ఆడంబరంగా జరిగిన సందర్భంగా, పెళ్లి వేడుకలను వీక్షించిన  శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మరియు అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ ఆర్. నమఃశివాయ, పూర్వధ్యక్షుడు శ్రీ బి.చక్రపాణి, ప్రధాన కార్యదర్శి శ్రీ రవిగుప్త, కోశాధికారి బద్రీనాథ్, బచ్ఛు శ్రీనివాస్, సంపత్కుమార్, గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు, హైదరాబాద్ ముషీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ గారు,  హైదరాబాద్ ఎక్స్ డి.ఎస్పి. చంద్రమౌళి గారు మరీయు ఇతర  వైశ్య పెద్దలు వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి. 





కామెంట్‌లు