పోకల పలుకులు

 

పోకల పలుకులు
“వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే, పూరిగుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా దీపం ఒకేలా వెలుగునిస్తుంది కాబట్టి.

కరోనా కవిత
“కరోనా కట్టడికి లాక్ డౌనే ఏకైక-”వజ్రాయుధం”,
సామాజిక దూరమే మన రక్షణకు - “చక్రాయుధం”,
నమస్కార బాణమే మనకు - “బ్రహ్మయుధం”,
ఇంటి పట్టున ఉండడమే మన ఒంటికి - “త్రిశూలాయుధం”!
చందరన్న మాట - సద్ది మూట!!! 

 pokala mantra
“The real education is our *attitude*and *behavior* with others. It defines our  whole personality ,No  matters how qualified we are.”GM


కామెంట్‌లు