పోకల పలుకులు

 

పోకల పలుకులు

“అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు పోరాడితే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం. కాని, చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం. అందుకే, మన మంచితనం ఎలా ఉండాలి అంటే మనశత్రువులే మన స్నేహం కోసం ఎదురుచూసేలా ఉండాలి. అది గొప్పతనం అంటె”

 కరోనా కవిత

“బాధలెన్ని వున్న నా గుండె - అదరదూ బెదరదు , ఆత్మబలమే నా అండ - పరమాత్మ కృప వుండ, కఠిన రాకాసి రక్కసి - కుటిల కరోనాను నిర్జించి, రూపు మాపగలను -రూఢి గానూ!! చందరన్న మాట - సద్ది మూట!!

pokala mantra

“Be *bold*when you lose, be *calm*when you win.Changing the *face* can change nothing.but,facing the *change* can change everything.”GM

కామెంట్‌లు