పోకల పలుకులు


  పోకల పలుకులు

“నిజం నిప్పు వంటిది. అది చెప్పే వాడి నాలుకకు చేదుగా, వినేవాడి చెవులకు మంటగా ఉన్న కూడా చివరికి మంచే చేస్తుంది. తప్పు మన మీద ఉంటే,మనల్ని మించిన లాయర్ ఉండడు, అదే తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి వుండడు. తప్పు చెయ్యడానికి ఎవ్వరు భయ పడడం లేదు.కాని, చేసిన తప్పు బయట పడకుండా ఉండడానికి మాత్రమే భయపడుతున్నారు. గెలవటం గొప్ప కాదు, ఓడిపోవడం తప్పు కాదు.కాని, మళ్లీ ప్రయత్నించకపోవడం అతి పెద్ద తప్పు.”

pokala mantra

“Time is a rare luxury which can never be purchased at any cost.So,when someone spends it for you, it defines the depth of care they have for you.”GM

 కరోనా కవిత

“ఆటలాడి ఆడి - అలసిరి పిల్లలు,
మాటలాడి ఆడి - మనసు సొలసె,
ఫోను చేసి చేసి - బొంగురు గొంతాయె,
కాలచక్రమేమొ -కదలదాయె!
చందరన్న మాట - సద్ది మూట!
కామెంట్‌లు