అవోపా హైదరాబాద్ వారు మే 2021 నెలలో ఈ క్రింద పేర్కొన బడిన కార్యక్రమాలు విజయ వంతంగా పూర్తి చేశారు.
1. సుమారు 1000 మందికి వాక్సినేషన్ ప్రక్రియలో సహాయము చేశారు.
2. రేమిడేసివర్ ఇంజక్షన్ ను ఎం.ఆర్.పి రెటైన రూ.3500 లకు సుమారు 25 మందికి ఇప్పించారు.
3. కోవిడ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఏ ఆస్పత్రిలో ఎన్ని బెడ్లు ఖాళీగా నున్నవన్న సమాచారాన్ని అందజేస్తూ ప్రాణాలను కాపాడే అత్యవసర మందులను సరఫరా చేశారు.
4. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా 7 రోజులు జూమ్ బరాబర్ లాంటి వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయగా సుమారు 1000 మంది ఈ కార్యక్రమాలను వీక్షించారు.
5. తేదీ 26.5.2021 నుండి 7 రోజులు సుమారు 75 మంది బీదలకు ఉపహరము అవోపా హైదరాబాద్ కార్యాలయములో అందజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి