పోకల పలుకులు

 

 

పోకల పలుకులు
“చితి మరియు చింత  ఈ రెండు మనిషిని దహించివేస్తాయి. చితి జీవం లేని దేహాన్ని దహిస్తుంది. కాని, చింత సజీవంగా ఉన్న దేహాన్ని దహిస్తుంది. చితి దహనం కనపడుతుంది. కాని, చింతా దహనం కంటికి కనపడదు. చితి దహనం మన చేతుల్లో ఉండదు.  చింతా దహనం భీకర అగ్నితో పోరాటం. చింతా దహనాన్ని దైవ చింతన ద్వారా చల్లార్చ వచ్చు. అది అర్థం చేసుకొని జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి”

 కరోనా కవిత
“అణువు కంటె చిన్నది, అణుబాంబుకంటె పెద్దది - కరోనా “కణం”, పులిపిల్ల కరోనాను పిల్లికూనగా చేయాలి - మనమంతా ఈ “క్షణం”, కిల్లర్ కరోనాతో కుదేలవుతున్నారు - ప్రపంచ “కుబేరులు”, చిల్లర పనులతో అల్లరి పాలు కాకూడదు - మనల ముంచి “అమీరులు”! చందరన్న మాట - సద్ది మూట!!

pokala mantra
“*RELATIONSHIP* is like an *Onion* which has many Layers of TRUST & CARE.If we try to Cut it, we will find Nothing Except *TEARS* in our EYES.”GM

కామెంట్‌లు