పోకల పలుకులు

 

పోకల పలుకులు
“మనిషికి సుఖం డబ్బు మీద ఆధారపడి ఉండదు, మానసిక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. అదుపులోలేని మనసుకి ఎన్ని ఉన్నా సుఖం ఉండదు. అవకాశం మరియు అదృష్టం సూర్యోదయం లాంటివి. మనము సమయానికి మేలుకోకపోతే అవి అందకుండా పోతాయి. శరీరం కుంటిదైనా, గుడ్డిదైనా పెద్ద సమస్యకాదు. కాని, మన ఆలోచనలు కుంటివో, గుడ్డివో అయితేనే పెద్ద సమస్య”.

pokala mantra
Success & Relation never depend on the Capability of your Brain. But, they always depend on the Greatness of your behaviour and Attitude. ”GM

కరోనాకవిత
“లాక్ డౌన్ ఎత్తివోయడం - పాలకుల “సంస్కారం”,
సామాజిక దూరమే కరోనా కట్టడికి - సరైన “పరిష్కారం”,
సమావేశాలకు సమయం కాదని - పలకాలి “తిరస్కారం”,
సమాజ సేవకులకు - తెలపాలి “నమస్కారం”, సమయమిచ్చి సేవలందించిన వైద్యులకు - ఇవ్వాలి “పురస్కారం”! చందరన్న మాట -  సద్ది మూట!!
కామెంట్‌లు