పోకల పలుకులు

 

పోకల పలుకులు
“బుద్ధి , ఆలోచన ఉండేది మనుష్యులకే. వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది. దానికి తోడు శరీరం సహకరించాలి కనుక,మనం శరీరాన్ని కాపాడు కోవాలి.అతిగా తిన్నా, అతిగా ఆలోచించినా, అతిగా సుఖం కలిగించినా,  అతిగా దుఃఖం కలిగించినా మరియు 
ఏదైనా అతి చేస్తే *శరీరం* కాస్త పుటుక్కుమంటుంది. 
ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు. 
కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.”

*pokala mantra*
“*Life* is more strict than a *teacher*.The teacher teaches a lesson and takes an exam, but Life takes an exam and then teaches a lesson” GM

*కరోనా కవిత*
“వదలబొమ్మాళీ అంటూ కదలి వచ్చింది - కరోనా “రోగం”,
సనాతన ధర్మాచరణే మనకు లభించిన - చక్కని “యోగం”,
సామాజిక దూరంతో పాటించాలి - కఠిన “వియోగం”,
దేశీయ కూరగాయలే కావాలి - రోజువారి “వినియోగం”!
చందరన్న మాట - సద్ది మూట!!!
కామెంట్‌లు