పోకల పలుకులు

 

*పోకల పలుకులు*
"మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడితేనే ఏ మనిషైనా
జీవితంలో పరిపూర్ణుడు గా ఎదుగుతాడు. నీలోని చెడు నీకు మాత్రమే తెలవాలి, నీలోని మంచి జగమంతా వెలగాలి.అలాగే, నీలోని లోపాలు నీలోనే దాగాలి. కాని, నీలోని ప్రతిభ ప్రపంచమంతా తెలియాలి."

*కరోనా కవిత*
“ఓ కరోనా భూతమా !!ఖండాంతరాలు - “ముట్టు కుంటున్నావు”కంటికి  కనపడకుండా మా ఒంటికి - “అంటుకుంటున్నావు”, శవాలను సైతం  చూడకుండా -  శాసిస్తున్నావు  మా “నయనం”, శివుడైనా  ఆపలేడా - మా యమపురి “పయనం”!
చందరన్న మాట - సద్ది మూట!!!

*pokala mantra*
“*EVERYBODY* says,MISTAKE is the First step of *success*.but,the Real Fact is, CORRECTION of MISTAKE is the First Step of *SUCCESS*! GM


కామెంట్‌లు