పోకల పలుకులు

  పోకల పలుకులు
“ఎవరి చెప్పులు వారిని రక్షిస్తాయి.అలాగే,ఎవరి తప్పులు వారిని శిక్షిస్తాయి.నిజాన్ని ఏనాటికి నీవు మార్చలేవు.కాని, అదే నిజం నిన్ను ఏనాటికైనా మార్చి తీరుతుంది.ఇదే జీవిత రహస్యం”

 pokala mantra
“Everything is Easy, when you are crazy for it. And Nothing is easy when you are lazy for it” GM!!

కరోనా కవిత
“కరోనా కాలసర్పమా! మమ్ము - కాటేసి చంపడమే నీ “సొంతమా”, మరోనా అంటున్నావు - ఈ జీవితమే మాకిక “అంతమా”, మరణమృదంగమే నీకు - “శ్రీరంగ వైభోగమా”, తరుణమిదేనంటు మా మరణం కోరుటే - నీకు “సౌభాగ్యమా”! చందరన్న మాట - సద్ది మూట!!

కామెంట్‌లు