పోకల పలుకులు

 

 పోకల పలుకులు
“స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి కూడా బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా, స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు. డబ్బు మీద వ్యామోహం ఉన్నోడికి , మనుష్యుల మీద విలువ ఉండదు. అదే మంచితనం ఉన్నోడికి  మాత్రం మనుష్యులంటే అభిమానం ఉంటుంది.”

 pokala mantra
“You need power only when you want to do something harmful.otherwise, "LOVE" is enough to get everything done.”GM

 కరోనా కవిత
కరోనా ఓ కరోనా! నిన్ను - భరించలేమిక “సరేనా”,
నోరు మెదప లేం,కళ్ళు కదప లేం - చేయకు మమ్మిక “హైరానా”, ఇరవైలో ఉన్న వారిని అరవై లోకి లాగావు - పారేయకు మమ్ముల “దూరానా”, ఆకలి వేయదు , అన్నం నచ్చదు - ఆలకించి వెళ్ళి పో “బిరానా”, ప్రాణం పోవడమే - మాకిక మరణ “శిక్షణా”! చందరన్న మాట - సద్ది మూట!!
కామెంట్‌లు