పోకల పలుకులు

 

పోకల పలుకులు*
మనము పుట్టి నప్పుడు ఏడుస్తాము,అది *జననం*,
అదే మన ఆయువు తీరాక అందరిని  ఏడిపిస్తాము.అది *మరణం.*  ఈ రెండింటి మధ్యలో మన ప్రవర్తనతో ఎంత మందిని ఏడిపించకుండా బతుకుతామో,*అదే *ఆదర్శ జీవితం*”

 *కరోనా కవిత*
“పనికి మాలినదన్న బ్రాహ్మణాచారమే - మానవాలికి నేడు “మకుటమాయె”, చాదస్తమనుకున్న సాంప్రదాయమిపుడు - మరణమ్ము తప్పించు “మార్గమాయె”, తగులబెట్టెదమన్న తత్వమ్ము ధర్మమ్ము - మానవాళికి “ప్రాణభిక్షలాయె”,
దూరమ్ము దూరమ్ము దూరమన్న మాట - “ఆప మృత్యు మంత్రమాయె”, ఇలకు మన జ్ఞాణమే రక్ష కాగలదంటు - గర్వముగా “చాటెద సుమా!! చందరన్న మాట - సద్ది మూట!!!
 
*pokala mantra*
“After every mistake, most of us say,  *I am sorry*.but, Only few say and ask,  *What should I do to make it right*. This Attitude makes  A relation more beautiful & honest”Good morning !!!
కామెంట్‌లు