పోకల పలుకులు

 

*పోకల పలుకులు*
“నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బులకు ఉండే విలువ గుణానికి లేదు మరియు అబద్ధానికి  ఉండే విలువ నిజానికి లేదు. కానీ ,బాధ మనకు మనోధైర్యాన్ని ఇస్తుంది, గుణం మనకు సంస్కారాన్ని నేర్పుతుంది మరియు నిజం నిలకడగా అంతిమ విజయంతో గౌరవం చేకూరుస్తుంది. అది నిత్య సత్యం”

*కరోనా కవిత*
“మహమ్మారి కరోనాను నెట్టివేయాలి బహు “దూరం”,
మనుషులంతా స్వీకరించాలి భరించరాని “భారం”, మనమంతా అందించాలి ప్రభుత్వాలకు “సహకారం”, పరివారంతో కలిసిమెలిసి ఉండాలి పంచుతూ “మమకారం”!
చందరన్నమాట సుందరమ్ము!!

pokalamantra
“*Trying* and *Doing* are two different things.
When you try, you HOPE,
When you do, you SUCCEED” ok! GM


కామెంట్‌లు