పోకల పలుకులు

 

పోకల పలుకులు
“మన కంటే లేని వాడిని చూసి  ఎగతాళిగా నవ్వుకోవద్దు, ఉన్న వాడిని చూసి కుళ్లుతో ఏడవకూడదు,  ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోవద్దు, కుదిరితే కావాల్సినంత సంపాదించుకొ,  లేదంటే ఉన్నదానితో  సంతోషంగా బ్రతకడం   అలవాటు చేసుకో వాలి. గ్యారంటీ, వారంటీ  లేని ఈ జీవితాన్ని పనికిమాలిన విషయాల గురించి  బాధపడుతు వృధా చేసుకోవద్దు. అదే జీవిత పరమార్థం.”

*కరోనా కవిత*;
“చీదరించుకుంటుంది లోకం కరోనా రక్కసి చేసే “చిందులు”,
ఆదరించుకుంటు వాడాలి వైద్యులిచ్చే “మందులు”,
మానుకోవాలి సుమా! మన రోజు వారీ “విందులు”,
కరోనా కట్టడికి బందు చేయాలి ఇక తిరుగుడు  “సందులు”!
చందరన్న మాట సుందరమ్ము!!!

pokala mantra
"The discovery of what is *true* and the practice of that which is *good* are the two most important aims of *success*”GM!!


కామెంట్‌లు