జన్మదిన శుభాకాంక్షలు

 

తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు, వాసవీ హాస్పిటల్ కోశాధికారి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్, మనసున్న మహారాజు, అపద్బాంబంధవుడు, వాసవీ మాత ముద్దుబిడ్డ, వైశ్యరత్నం శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదినాలెన్నో జరుపు కోవాలని, ఎంతోమంది మన వారికి ఆపన్నాస్తం అందించాలని ఆకాంక్షిస్తున్నవి.కామెంట్‌లు