*పోకల పలుకులు*
“నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి,
అబద్ధాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి.
దురదృష్టం ఏమిటంటే,
నిజాలు మాట్లాడేవారు చెడ్డవారు అయిపోతారు
అబద్ధాలు చెప్పేవారు మాత్రం
మంచివారుగా చెలామణి అవుతారు.
*ఇదే ఈ లోకం తీరు*
*కరోనా కవిత*
“నిక్కమైన రాయి - నీలమొక్కటి “చాలు”,
ఉక్కుపాదము తో కరో నాను - అణగత్రొక్కుట “మేలు”,
చక్కని నియంత్రణే - మన రక్షణకు “పది వేలు”,
మొక్కుబడి చర్యలు మనకు- వద్దను విసురు “సవాలు”!
చందరన్న మాట - సద్ది మూట!!!
*pokala mantra*
“*BE SILENT IN TWO SITUATIONS*
1.when you Feel one can’t understand your *Feelings* from your words.
2.when one can understand you without any Words”GM !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి