పోకల పలుకులు

 

పోకల పలుకులు

“మన పని మనం చేసుకుంటూ ఉన్నా, మనల్ని బాధించేవారు మరియు విమర్శించే వారుంటారు. కాని, మనం ఒకమాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోలచేసేది ప్రేక్షకులే కాని ఆటగాళ్లు కాదు. ఒక్కసారి దెబ్బతింటే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ముందో.”

కరోనా కవిత

“పెంచాలి నియంత్రణా  చర్యల  “వేగం”, పంచాలి ప్రజలకు వైరస్ అవగాహనా “రాగం”, వంచాలి రాకాసి రక్కసి కరోనా “రోగం”, ఎంచాలి సుమా! జనమంత కఠినమైన “త్యాగం”, అచ్చ తెలుగు పలుకుట నాకు నచ్చిన “యోగం”.

pokala mantra

“*Pride* and *Ego* comes when We feel, we have done something *Right*. But, *Respect* and *honour* comes when others feel, We have done something *Right*. GM! 


కామెంట్‌లు