“అవోపా హన్మకొండ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అవోపా సాంకేతిక సలహాదారు, విశ్రాంత హుడా డైరెక్టర్ శ్రీ మునిగేటి సత్యనారాయణ గారి సతీమణి శ్రీమతి మునిగేటి అనసూయ గారు స్వర్గస్థులు అయినారు అని తెలుపులకు చింతిస్తున్నాము. కీ.శే.మునుగేటి అనసూయ గారికి సద్గతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి అవోపా హన్మకొండ మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి