పోకల పలుకులు

 

*పోకల పలుకులు*
“ఎదుటి వారు మిమ్మల్ని తలిచినా,తలవక పోయినా సరే, మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే,* బంధం* చాలా అందమైనది.అందులో *పోటి* గాని మరియు అహం ( EGO) గాని ఉండకూడదు.స్వచ్చమైన ప్రేమ మరియు అప్యాయతలు మాత్రమే ఉండాలి.అవే మన సుఖ జీవనానికి పునాది”

*కరోనా కవిత*
“కరోనా రోగాన్ని కట్టడి చేయాలి -అది మన “ఒట్టు”,
కరోనా మహమ్మారి పై -సాధించాలి గట్టి “పట్టు”,
కరోనా మాయలేడి -దరి  చేరితే “చీ కొట్టు”,
అప్పుడే కదా కరోనా దెయ్యానికి - వణుకు “పుట్టు”,
కావాలి సుమా ! మన తిట్టు - కరోనాకు “చెంప  పెట్టు”!
చందరన్న మాట - సద్ది మూట!!

*pokala mantra*
“*care* is the most Beautiful Word which makes our Life RICHER.If somebody tells you *Take care*,That means you Live in Their  HEART”.GM


కామెంట్‌లు