నివాళి


 అవోపా హబ్సిగూడా మరియు బ్యాంక్మన్ చాపుటర్ జీవిత కాల సభ్యుడు,  విశ్రాంత ఆంధ్రా బ్యాంక్ జనరల్ మ్యానేజర్, ఛార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ వై. అమర్నాథ్ గారు కోవిడ్ బారిన పడి కీర్తి శేషులు అయినారని తెలుపుటకు చింతిస్తున్నాము.  బ్యాంకింగ్ రంగంలో వారు చాలా మేధావి అని, సరళ స్వభావుడని ప్రతీతి.  వారి అకాల మరణానికి  తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ నివాళర్పిస్తూ వారి ఆత్మ శివైఖ్య మొందాలని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కలగాలని అభిలషిస్తున్నవి.

కామెంట్‌లు