పోకల పలుకులు

 

పోకలపలుకులు
“ఈ లోకం లో అన్నిటికంటే తేలికైన పని సలహాలివ్వడం . ఒక్కటి అడిగితే వెయ్యి చెప్తారు.కాని,
అన్నిటికంటే కష్టమైన పని సహాయం చెయ్యడం.
వెయ్యిమందిని ఆడిగితే ఒక్కరు చేస్తారు”.

*కరోనా కవిత*
“కాసుల వేటలో ఆసుపత్రులు - కాగలరా వైద్యులు పవిత్రులు, మందులేని రోగమన్నారు - కరోనాతో కోటికి పడగెత్తారు, పడకలు లేవని పాడెక్కిస్తున్నారు - పడకలిచ్చి లక్షలు కక్కిస్తున్నారు, పాలకులవి ఇన్ని పాపాలా - మన ఊపిరికి లేదా కాపలా! చందరన్న మాట - సద్ది మూట!!

pokalamantra
“*Mistakes*  increase your *experience* and experience decreases your mistakes.
If you learn from your *mistakes*,then others learn from your *success*”.GM


కామెంట్‌లు