పోకల పలుకులు

 

పోకల పలుకులు
"ప్రయత్నాలను,పోరాటాలను,పిరికివాళ్ళు మొదలుపెట్టరు,
బలహీనులు పూర్తి చేయరు.కాని,
విజేతలు మాత్రం విడిచిపెట్టరు.
జీవితంలో సుఖంగా ఉండాలంటే మనకి మూడు విషయాలు గుర్తుండాలి. జరిగిన వాటిని మర్చిపోవాలి, జరుగుతున్న వాటిని గమనించాలి మరియు
జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి."

*కోరోనా కవిత*
“తరుము కొచ్ఛింది రాకాసి రక్కసి “కరోనా”,ఉరికిస్తు కాటేసి చేస్తున్నది జనులను “హైరానా”, కారుచీకట్లో నెట్టివేయకు మమ్మిక పారిపోవే “బిరానా”,ఊరు ఊరంతా నెమరు వేసుకుంటున్నారు వెనుకటి “జమానా”!!
చందరన్న మాట- చద్ది మూట!!!

pokala mantra
“It is Better to *HURT* someone with the *Truth*. But, Never make them *HAPPY* with a *Lie*”.GM!!


కామెంట్‌లు