పోకల పలుకులు

 

*పోకల పలుకులు*
“డబ్బు”  కోసం కొంతమంది ప్రేమను పోగొట్టుకుంటున్నారు,
కొంతమంది సంప్రదాయాలను వదిలేస్తున్నారు,
కొంతమంది స్నేహాన్ని పోగొట్టుకుంటున్నారు,
కొంతమంది బంధాలను దూరం చేసుకుంటున్నారు,
కొంతమంది శీలాన్ని పోగొట్టుకుంటున్నారు,
కొంతమంది యవ్వనాన్నే పోగొట్టుకుంటున్నారు,
మరికొంతమంది నిజాయితీని వదిలేస్తున్నారు.
మన జీవితం శాశ్వతం కానప్పుడు దేనికొరకు ఈ ఆరాటం. అవసరానికి మాత్రమే డబ్బును వాడుకోవాలి. బందాలను కాపాడుకోవాలి. అప్పుడే జీవితం సుఖమయం”

*కరోనా కవిత*;
“కరోనా భూతమా ! నీకు మారణ కాండకై దొరికింది “సందు”,
నీకు మందులేదు -మాకు లేదు “మందు”,
విందులన్ని బందు -విడి విడిగా ఉండడమే “పసందు”
చందరన్న మాట సుందరమ్ము!!

*pokalamantra*;
“Life is at *the weakest*
when there is more *doubt than trust*.but,life is at it's *strongest* when you *learn, how to trust inspite of the doubts*


కామెంట్‌లు