పోకల పలుకులు

 

పోకల పలుకులు
“మోసేవారికి కావడి బరువు,
రాసేవారికి అక్షరం విలువ,
సంపాదించేవారికి డబ్బు విలువ,
కష్టపడేవారికి బతుకు విలువ,
పండించేవారికి పంట విలువ,
బాధ్యత ఉన్నోడికి బంధం విలువ,
భవిష్యత్తు మీద ఆశ ఉన్నోడికి చదువు విలువ మరియు
లక్ష్యమంటూ ఉన్నోడికి జీవితం విలువ తెలుస్తుంది.”

*కరోనా కవిత*
“తూర్పున పుట్టింది - పడమర మెట్టింది, ఉత్తరాన గత్తర  లేపింది - దక్షిణాన శిక్షలే వేసింది, విచక్షణ లేకుండ మనుజుల భక్షించె కరోనా,
తక్షణ నియంత్రణే మనకిక శ్రీరామ రక్ష సుమా!
చందరన్న మాట సుందరమ్ము !!!

pokala mantra
“In the *end*, we will remember not the words of our *enemies*, but the silence of our *friends*! GM!!


కామెంట్‌లు