నివాళి

 

అవోపా మీడియా మిత్రుడు,  సీనియర్ జర్నలిస్ట్ పడకంటి రమేష్ ... ప్రజా లక్ష్యం వైశ్య దర్శిని పత్రికల సంపాదకులు, ఈరోజు ఉదయం స్వర్గస్తులైనారు... రమేష్ మనమధ్య లేకపోవడం చాలా బాధాకరం మరియు వారి లేని లోటు తీర్చలేనిది. అతని ఆత్మ శివైక్యం నొందలాని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయు చున్నవికామెంట్‌లు