పోకల పలుకులు

 

పోకల పలుకులు

“ఈ లోకం నిజాయితీ పరుడుని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారినీ అవమానిస్తుంది మరియు మాటలు మార్చే వారినీ గౌరవిస్తుంది. మనసులో  ఒకటి  పెట్టుకొని, పైకి ఇంకొలా నటించే వాళ్లను ఎప్పుడు నమ్మకూడదు”

కరోనాకవిత

“తన హస్తమే-తనకు శత్రువు, తన ఏకాంతమే -తనకు రక్ష ,శానిటైజరే చుట్టంబౌ-తన శుభ్రతే తనకు స్వర్గం, తన తిరుగుడే తనకు నరకం - తథ్యం చంద్రా!


 pokala mantra

“*Purity* of heart and *clarity* of mind gives the *surety* for life” Stay home-stay safe.GM! 


కామెంట్‌లు