నేటి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 


*_15, ఏప్రియల్ , 2021_*

*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_*  

*_చైత్రమాసము_*

*_వసంత ఋతువు_*

*_ఉత్తరాణము_*               *_బృహస్పతి వాసరే_*

*_( గురువారం )_*


*_శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్_*

_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_

_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_


*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఈరోజు

స్వయంకృషితో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఆందోళనలను దరిచేరనీయకండి. *_ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ఈరోజు 

ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసర ప్రసంగాలు వద్దు. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. *_విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం_*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఈరోజు

బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మాట పట్టింపులకు పోకూడదు. *_సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

 ఈరోజు

చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనవసర కలహాలతో కాలం వృథా చేసుకోకండి. *_విష్ణు సహస్రనామ పారాయణతో శుభం కలుగుతుంది._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఈరోజు

ఈరోజు

గ్రహబలం అనుకూలంగా ఉంది. పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. చేసే ప్రతిపని అనుకూలతను ఇస్తుంది. *_లక్ష్మీ ఆరాధన శుభప్రదం._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ఈరోజు

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

ఈరోజు

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపి వార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. *_ఇష్టదైవ ప్రార్థనతో మరింత శుభ ఫలితాలు పొందుతారు_*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఈరోజు

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం_*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

 ఈరోజు

ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వకండి. అనవసర విషయాలతో సమయం వృథా చేయవద్దు. *_శివారాధన శుభప్రదం_*.

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

 ఈరోజు

మీరు చేసే పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అకారణ కలహసూచన ఉంది. వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. *_దైవారాధన మానవద్దు._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

 ఈరోజు

మనోధైర్యంతో ముందుకు సాగి శుభ ఫలితాలను పొందుతారు. ఆత్మీయుల అండదండలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. *_దత్తాత్రేయ స్వామిని దర్శించండి._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

ఈరోజు

చేపట్టిన పనులు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. *_మనోబలం పెరగడానికి శివారాధన చేయాలి._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు