పోకల పలుకులు


 పోకల పలుకులు

“మనతో *నవ్వుతూ* ఉన్నవారు ,నా నా రకాలుగా మాట్లాడతారు .  బాధతో ఉన్నవారు భావంతో మాట్లాడతారు ,  ప్రేమతో ఉన్నవారు  చనువుతో మాట్లాడతారు , కోపంతో ఉన్నవారు కేకలు వేసి మాట్లాడతారు  మరియు *మంచి* వారు *మార్పుకోసం* మాట్లాడతారు.కానీ,  మేధావి మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది  కాని ,*మౌనం* మన మనస్సు ని మారుస్తుంది . అదే జీవిత సత్యం”

  కరోనాకవిత

“విశ్వమంతా  కరోనా ముట్టడికి కదలి “రావాలి”, స్వీయనియంత్రనే  మన ఏకైక నినాదం “కావాలి”, అశ్వవేగంతో కరోనా రక్కసి పారి “పోవాలి”  కరోనా రాక్షసి  నుదిటి పై మరణ  శిక్ష “రాయాలి”                        చందరన్న  మాట  సుందరమ్ము!

pokalamantra

"Be less curious about *people* and more curious about *ideas*” GM!!


కామెంట్‌లు