పోకల పలుకులు
“*అప్పు*,*పగ*,మరియు *రోగం* ఈ ముూడు లేకుండా మనిషి పూరి గుడిసెలో బతికినా చాలు, వాడే కోటీశ్వరునితో సమానం. అంతే కాదు చాల సంతృప్తి జీవితం గడుపుతాడు. తప్పు లేని చోట తల వంచకూడదు అలాగే, నమ్మకం లేనిచోట వాదించ కూడదు. అదే, జీవిత సత్యం”
కరోన - కవిత : “ఎక్కడో పుట్టి - ఎక్కడో మెట్టి, వెలుగు తున్నావు -వేల జనుల మట్టు పెట్టి, తిరుగు తున్నావు -ఈ విశ్వమంతా చుట్టి, కరోనా భూతమా కట్టడి చేస్తాము నీ పై కక్ష కట్టి. చంద రన్న మాట- సుందరమ్ము.
polala mantra
“Winning your GOAL is not the *Toughest Victory*.But, Winning Your PATIENCE to Achieve that GOAL is the most *Toughest one*” GM.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి