పోకల పలుకులు
“*కన్నీరు* అనేది లేకుంటే కంటి అందం కనిపించేది కాదేమో , *దుఖః* అనేది లేకుంటే *సంతోషం* విలువ తెలిసేది కాదేమో , మనకు కావలసినవి అన్ని సులువుగా దొరికిపోతే దేవుడిని కూడా గుర్తుకు చేసుకునే వాళ్ళం కాదేమో అని అనుకుంటూ ఇప్పుడే నన్ను నేను అద్దంలో చూసుకున్నాను.నాకు ఒకటి అర్థం అయ్యింది ఈ లోకంలో *అమాయకత్వం* ఇంకా బ్రతికే ఉందని”
pokala mantra
”*BROKEN TRUST* is like a *melted chocolate*. No matter how you tried to *Freeze* it, it will NEVER return to its *original shape*”GM !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి