నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతో

 

🌞🌺🌞🌺🌞🌺🌞🌺🌞🌺🌞

🕉

పంచాంగము 🌗 12.03.2021

విక్రమ సంవత్సరం: 2077 ప్రమాది

శక సంవత్సరం: 1942 శార్వరి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: మాఘ

పక్షం: కృష్ణ-బహుళ

తిథి: చతుర్దశి ప.03:01 వరకు

తదుపరి అమావాశ్య

 

వారం: శుక్రవారం-భృగువాసరే

 

నక్షత్రం: శతభిషం రా.10:42 వరకు

తదుపరి పూర్వాభద్ర


యోగం: సిధ్ధ 08:40 వరకు

తదుపరి సద్య

 

కరణం: శకుని ప.02:49 వరకు

తదుపరి చతుష్పాద రా.03:02 వరకు 

తదుపరి నాగవ


వర్జ్యం: ఉ.పూ‌.05:30-07:09 వరకు

మరియు రా.తె.05:28 - 07:10 వరకు


దుర్ముహూర్తం: ఉ.08:50 - 09:38

మరియు ప.12:49 - 01:37


రాహు కాలం: ఉ.10:56 - 12:25


గుళిక కాలం: ఉ.07:56 - 09:26


యమ గండం: ప.03:25 - 04:55

 

అభిజిత్: 12:02 - 12:48


సూర్యోదయం: 06:26


సూర్యాస్తమయం: 06:25


చంద్రోదయం: రా.05:50


చంద్రాస్తమయం: సా.05:38


సూర్య సంచార రాశి: కుంభం


చంద్ర సంచార రాశి: కుంభం


దిశ శూల: పశ్చిమం


చంద్ర నివాసం: పశ్చిమం


🎉 తిరుపతి శ్రీ కోదండరామస్వామి

బ్రహ్మోత్సవ అంకురార్పణ 🎉


🎋 సర్వకామ వ్రతము 🎋


🎍 రంతి చతుర్దశి 🎍


🛕 శ్రీశైల భ్రమరాంబ

 మల్లికార్జునస్వామి రథోత్సవం🛕


🌑 వాజసనేయినామావాస్య 🌑


🛕 శ్రీకాళహస్తీశ్వర రథోత్సవం 🛕


🎊 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి

కళ్యాణోత్సవము 🎊

🔯

🌞🌺🌞🌺🌞🌺🌞🌺🌞🌺🌞


దినసరి రాశి ఫలాలు 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_12, మార్చి , 2021_*                 *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి వాటిని అమలు చేస్తారు. మనోధైర్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో తల దూర్చకండి. *_వేంకటేశ్వర స్వామి సందర్శనం మంచిది_* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. *_ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలన్నిస్తుంది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తారు. గిట్టనివారితో మితంగా మాట్లాడితే మంచిది. *_సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం._*  

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

కుటుంబ సౌఖ్యం కలదు. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_శివ నామస్మరణ శుభ ఫలితాలనిస్తుంది_* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. చంచలత్వాన్ని దరిచేరనీయకండి. *_దుర్గా స్తుతి చేస్తే మంచిది._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ  కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే శుభదాయకం._*  

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవ్వరినీ ఎక్కువగా నమ్మరాదు. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

లాభదాయకమైన కాలం. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. *_ఆంజనేయ స్తోత్ర పారాయణ చేయాలి._*  

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

 లక్ష్యంపై మనస్సుని లగ్నం చేయండి. మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయవద్దు. *_ఇష్టదైవారాధన ఉత్తమం_* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

తోటివారి సహకారం లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. *_శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. *_దుర్గాదేవి ధ్యానం శుభప్రదం._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు