ఆశ్రమ వాసులకు సహాయం

 


 తేదీ 06.03.21 రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ శివ తేజ గారు (తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సియాటల్ చాప్టర్ మెంబర్) వారి మాతృమూర్తి శ్రీమతి లక్ష్మీ గారిద్వారా అవోపా బ్యాంక్మన్ చాపుటర్ వారు నిర్వహించు కుటీర్ వృద్ధాశ్రమంలో ఆశ్రమ వాసులకు మరియు ఆశ్రమంలో పనిచేస్తున్న ఉద్యోగులకు చీరలు, లుంగీలు, మరియు తువ్వాలలు పంపిణీ చేశారు. కుటీర్ బోర్డు మెంబర్ మరియు బ్యాంక్ మెన్ చాప్టర్ అధ్యక్షులు శ్రీ పి వి రమణయ్య గారు శ్రీమతి లక్ష్మీ గారిని శాలువతో మరియు పుష్ప గుచ్ఛం చేత సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నంగునూరి రాజమ్ కుటీర్ ట్రస్టు సభ్యులు  శ్రీ రామకృష్ణ హండే గారు ఆశ్రమ వాసి సూర్య నారాయణ మూర్తి మేనేజర్ కుటీర్ పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.

కామెంట్‌లు