నేటి పంచాంగం దినసరి రాశిఫలాలతో

 

🌼19-03-2021🌼* 

              *🌻🌻*

          🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼

లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |

దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |

 శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ

బ్రహ్మేన్ద్ర గంగాధరాం |

త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


*🌼స్వస్తిశ్రీ  శార్వరి*:నామ సం||, *ఉత్తరాయణం,శిశిరఋతువు*.

*🌼ఫాల్గుణమాసం*

*మీనమాసం/ పంగుణి*:నెల05వతేది.

        *🌼పంచాంగం🌼*

*🌼తిథి*:శుద్ధ షష్టి రాతె04:47

తదుపరి సప్తమి.

*🌼నక్షత్రం*: కృత్తిక ప01:42

తదుపరి రోహిణి.

*🌼యోగం*:విష్కంభం ప10:57

తదుపరి ప్రీతి.

*🌼కరణం*:కౌలువ 15:29:30

తదుపరి తైతుల రాతె04:47

తదుపరి గరజి.

*🌼వారం*:శుక్రవారము

🌞సూర్యోదయం 06:17:35

🌞సూర్యాస్తమయం 18:21:16

🌞పగటి వ్యవధి 12:03:40

🌚రాత్రి వ్యవధి 11:55:39

🌙చంద్రోదయం 10:06:27

🌙చంద్రాస్తమయం 23:11:38

🌞సూర్యుడు:ఉత్తరాభాద్ర

🌙చంద్రుడు:కృత్తిక

     *⭐నక్షత్ర పాదవిభజన⭐*

కృత్తిక3పాదం"ఉ"ఉ06:55

కృత్తిక4పాదం"ఎ"ప01:42

రోహిణి1పాదం"ఒ"రా08:29

రోహిణి2పాదం"వా"రాతె03:15

*🌼వర్జ్యం*:రాతె04గంll

44నిIIలనుండి శనివారం ఉ06గంll30నిIlలవరకు.

*🌼అమృతకాలం*:ఉ08గంll

26నిIIలనుండి 10గంll13నిIlలవరకు.

*🌼దుర్ముహూర్తం*:ఉ08గంll

45నిIIలనుండి 09గంll33నిIlలవరకు.

తిరిగి :ప12గం||44నిllల నుండి01గం|l32నిIIలవరకు.

       *🌼లగ్న&గ్రహస్థితి🌼*

*🐟మీనం*:రవి,శుక్ర,ఉ07గం46ని

*🐐మేషం*:చంద్ర,ప09గం33ని

*🐂వృషభం*=కుజ,రాహు,ప11గం35ని

*👩‍❤‍💋‍👩మిథునం*:ప01గం47ని

*🦀కటకం*:సా03గం58ని

*🦁సింహం*=సా06గం02ని

*🧛‍♀కన్య*=రా08గం04ని

*⚖తులా*:రా10గం12ని

*🦂వృశ్చికం*:కేతు,రా12గం24ని 

*🏹,ధనుస్సు*:రాతె02గం32ని

*🐊మకరం*:గురు,శని,ఉ04గం25ని

 *🍯కుంభం*:బుధ,రాతె06గం07ని*🌻నేత్రం*:1,జీవం:1/2.

*🌻యోగిని*:ఆకాశం.

*🌻గురుస్థితి*:తూర్పు..

*🌼శుక్రస్థితి*:మూఢం.

*⭐ దినస్థితి*:సిద్ధయోగం ప01గం42ని లవరకు, తదుపరి మరణయోగం.

  *🌼శుక్రవారం🌼*

🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,

🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,

🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.

🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం

🌼🌼శుభ హోరలు🌼🌼

పగలు               రాత్రి

6-7 శుక్ర           8-9 శుక్ర

8-9 చంద్ర         10-11 చంద్ర

10-11గురు       12-1 గురు

1-2 శుక్ర              3-4 శుక్ర

3-4 చంద్ర            5 - .6 చంద్ర

5-6 గురు

      *🌼హారాచక్రం🌼*

6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ

7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య

8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .

9⃣ -🔟 ఉ - శని | రా - బుధ

🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర

⏸ - 12ఉ - కుజ | రా - శని

12 -1⃣మ - సూర్య | రా -బుధ

1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర

2⃣ -3⃣మ - బుధ| రా - శని

3⃣_4⃣మ - చంద్ర | తె- గురు

4⃣ -5⃣మ - శని | తె- కుజ

5⃣_6⃣సా - గురు | తె-సూర్య

🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.

    *విశేషం*

🌼1.అభిజిత్ లగ్నం:మిథున లగ్నం ప11గం35ని॥లనుండి01గం|47ని॥ల వరకు.

🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.

🌼3.శ్రాద్దతిథి: ఫాల్గుణ శుద్ధ షష్ఠి . 

🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన  ప్రాణవాయువును పీల్చండి

 🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

రాశి ఫలాలు

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_19, మార్చి , 2021_*                 *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారం తీసుకోవాలి. శత్రువుల జోలికి పోవద్దు. వృథా ప్రయాణాలతో నిరుత్సాహం కలుగుతుంది. *_దుర్గారాధన చేస్తే మేలు జరుగుతుంది._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

మంచి ఆలోచనా విధానంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు లాభిస్తాయి. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. *_లక్ష్మీగణపతి సందర్శనం ఉత్తమం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

సౌభాగ్య సిద్ధి ఉంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సప్తమంలో చంద్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_ఇష్టదేవతా స్తుతి శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

మీ మీ రంగాల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి మేలైన ఫలితాలు పొందుతారు. అయినవారి నుంచి సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. *_వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది_* .

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. *_దుర్గాదేవి ఆరాధన శుభదాయకం._*  

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

చేపట్టిన పనుల్లో సమర్థవంతంగా ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తారు. *_సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శ్రేయోదాయకం._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. వృథా ఖర్చులను అదుపు చేయండి. *_లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ప్రస్తుతం ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కలహ సూచన ఉంది. *_గోసేవ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు_*.

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి సహకారం లభిస్తుంది. *_ఇష్టదైవారాధన శుభదాయకం._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో తరచూ నిర్ణయాలు మారుస్తుంటారు. కలహాలు సూచితం. *_దుర్గాదేవి సందర్శనం ఉత్తమం._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులను మెప్పించడానికి శ్రమ అధికమవుతుంది. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే అవకాశముంది. ఉత్సాహంతో ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. *_శ్రీరామ సందర్శనం శుభప్రదం._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

ఉన్నత పదవి లాభాలున్నాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరమైన నిర్ణయాలతో శుభం చేకూరుతుంది. వ్యాపారంలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఇష్టదైవ సందర్శనం ఉత్తమం._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు