నేటి దినసరి రాశి ఫలాలు

 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 
*_శుభమస్తు_* 👌 
*_03, మార్చి , 2021_*                 *_సౌమ్య వాసరే_*
*_రాశి ఫలాలు_* 
 
🐐 *_మేషం_*
ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. సమయానికి నిద్రాహారాలు అవసరం. అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృథా ఖర్చులు సూచితం. *_గోసేవ చేస్తే మంచిది._* 
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 *_వృషభం_* 
ఈరోజు 
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. *_దైవారాధన మానవద్దు_* 
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 *_మిధునం_*
ఈరోజు
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. *_పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధన శుభప్రదం_*  
💑💑💑💑💑💑💑

🦀 *_కర్కాటకం_*
ఈరోజు
మంచి సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని  నింపుతుంది. *_కనకధారా స్తోత్రం పఠిస్తే శుభదాయకం._*  
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 *_సింహం_*
ఈరోజు
శుభ కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. ధన, ధాన్య అభివృద్ధి ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. *_శివనామస్మరణ చేస్తే మంచిది._*  . 
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 *_కన్య_*
ఈరోజు 
మిశ్రమ కాలం. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి సహకారం లభిస్తుంది. *_ఇష్టదైవారాధన శ్రేయోదాయకం._* 
💃💃💃💃💃💃💃

⚖ *_తుల_*
ఈరోజు
మంచి ఆలోచనా విధానంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు లాభిస్తాయి. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సాయం చేసేవారున్నారు. *_లక్ష్మీగణపతి సందర్శనం మేలు చేస్తుంది._* 
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 *_వృశ్చికం_*
ఈరోజు 
గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కలహ సూచన ఉంది. *_గోసేవ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు_* 
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 *_ధనుస్సు_*
ఈరోజు
శుభ కాలం. మీ పనితీరుతో ఉన్నతాధికారుల మనసులు గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_విష్ణు నామస్మరణ చేస్తే మంచిది._*     
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 *_మకరం_*
ఈరోజు
చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులను మెప్పించడానికి అధికంగా శ్రమించాలి. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే అవకాశముంది. ఉత్సాహంతో ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. *_శ్రీరాముడి సందర్శనం శుభప్రదం._* 
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 *_కుంభం_*
ఈరోజు
పదోన్నతి అవకాశాలున్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిర నిర్ణయాలతో శుభం చేకూరుతుంది. వ్యాపారంలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఇష్టదైవ సందర్శనం ఉత్తమం._* 
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 *_మీనం_*
ఈరోజు
తలపెట్టిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సాయం లభిస్తుంది. కొన్ని సమయాల్లో తరచూ నిర్ణయాలు మారుస్తుంటారు. కలహం సూచితం. *_దుర్గాదేవి సందర్శనం శుభదాయకం._* 
🦈🦈🦈🦈🦈🦈🦈
                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 
                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
కామెంట్‌లు