*🌻గురుస్తుతి🌻*
శ్లో llదేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతింll
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
*🌻25 -03-2021🌻*
🌻స్వస్తిశ్రీ శార్వరినామ సంll
🌻ఉత్తరాయణం.
🌻శిశిరఋతువు
🌻ఫాల్గుణమాసం.
🌻పంగుణినెల/మీనమాసం 11వతేది.
*🌻పంచాంగం🌻*
*🟡తిథి*:శుద్ధ ఏకాదశి ఉ09:46
తదుపరి ద్వాదశి.
*🟡నక్షత్రం*: ఆశ్లేష రా10:47
తదుపరి మఘ.
*🟡యోగం*:సుకర్మా ప10:01
తదుపరి ధృతి.
*🟡కరణం*:విష్టి ఉ09:46
తదుపరి బవ రా09:09
తదుపరి బాలువ.
*🟡వారం* :గురువారము
🌞సూర్యోదయం 06:13:33
🌞సూర్యాస్తమయం 18:21:42
🌞పగటి వ్యవధి 12:08:09
🌚రాత్రి వ్యవధి 11:51:09
🌙చంద్రోదయం 15:15:32
🌙చంద్రాస్తమయం 28:18:51*
🌞సూర్యుడు: ఉత్తరాభాద్ర
🌙చంద్రుడు:ఆశ్లేష
*⭐నక్షత్ర పాదవిభజన⭐*
ఆశ్లేష2పాదం"డు" ప11:05
ఆశ్లేష3పాదం"డె"సా04:58
ఆశ్లేష3పాదం"డొ "రా10:47
మఘ1పాదం"మా"రాతె04:34
*🟡వర్జ్యం*:ఉ08గం24ని లనుండి 10గం01ని లవరకు.
*🟡అమృతకాలం*:-సా06గం08ని లనుండి 07గం45ని లవరకు..
🌻దుర్ముహూర్తం:ప10గం||18ని IIలనుండి11గంll06ని||ల వరకు ,
తిరిగి ప03గం||07ని IIలనుండి03గం|55ని||ల వరకు.
*🟡లగ్న&గ్రహస్థితి🟡*
*🐟మీనం*:రవి,శుక్ర,ఉ07గం22ని
*🐐మేషం*:ప09గం10ని
*🐂వృషభం*:కుజ,రాహు,ప11గం11ని
*👩❤💋👩మిథునం*: ప01గం23
*🦀కటకం*:చంద్ర,ప03గం34ని
*🦁సింహం*=సా05గం38ని
*🧛♀కన్య*:రా07గం41ని
*⚖తులా*:రా09గం48ని
*🦂వృశ్చికం*:కేతు,రా12గం00ని
*🏹ధనుస్సు*:రాతె02గం08ని
*🐊*మకరం*:గురు,శని,రాతె04గం02ని
*🍯కుంభం*:బుధ,రాతె05గం43ని
*🌻నేత్రం*:1, జీవం:1.
*🌻యోగిని*:ఉత్తరం.
*🌻గురుస్థితి*:తూర్పు.
ప*🌼శుక్రస్థితి*: మూఢం 30-04-2021 వరకు.
*⭐ దినస్థితి*:సిద్ధయోగం రా10గం47ని లవరకు, తదుపరి అమృతయోగం.
*🌻🌻గురువారం🌻🌻*
🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.
🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.
🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.
రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.
🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,
☀🌞శుభ హోరలు🌞☀
పగలు రాత్రి
6 -7 గురు 6-7 చంద్ర
9-10 శుక్ర 8-9 గురు
11-12 చంద్ర 11-12 శుక్ర
1 - 2 గురు 1 -2 చంద్ర
4-5 శుక్ర 3-4 గురు
🌻🌻హోరా చక్రం🌻🌻
6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర
7⃣ -8⃣ ఉ కుజ | రా శని
8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు
9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ
🔟 -⏸ ఉ బుధ | రా సూర్య
⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర
1⃣2⃣ -1⃣మ శని | రా కు జ
1⃣ -2⃣మ గురు | రా సూర్య
2⃣ -3⃣మ కుజ | రా శుక్ర
3⃣ -4⃣మ సూర్య | తె బుధ
4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర
5⃣ -6⃣సా బుధ | తె శని
🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ
బుధ,కుజహోరలుమధ్యమ,
సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.
విశేషం:
*🌻1.అభిజిత్ లగ్నం* మిథున లగ్నం ప11గంll11నిllల నుండి01గoll23ని॥వరకు.
*🌻2. గోధూళి ముహూర్తం* సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.
*🌻3. శ్రార్దతిథి*: ఫాల్గుణ శుద్ధ ద్వాదశి.
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_25, మార్చి , 2021_* *_బృహస్పతి వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. సమయస్పూర్తితో ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. *_ఆదిత్య హృదయం చదువుకోవాలి._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వల్ల ఇంటగెలుస్తారు.
*_శివారాధన శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఇష్టకార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి.
*_దత్తాత్రేయ ఆరాధన చేస్తే మంచిది._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు.
*_సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
మిశ్రమ కాలం. బంధువులతో వ్యవహారాలలో అతిచొరవ తీసుకోవద్దు. చేపట్టే పనిలో బద్దకం పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
*_సూర్యారాధన మేలు చేస్తుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. *_నారాయణ మంత్రాన్ని జపించాలి._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. *_దైవారాధన మానవద్దు._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు.
*_నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక శుభవార్త వింటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. *_లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలతో కాలాన్ని గడుపుతారు.
*_హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఆపదలు తొలుగుతాయి._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి