నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_06, మార్చి , 2021_*                 *_స్థిర వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఈరోజు

మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.  ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. *_నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ఈరోజు 

చేపట్టే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యంలో బంధుమిత్రులను కలుపుకుపోవడం మేలు. *_ఇష్టదేవతా స్తోత్రము పఠిస్తే మంచింది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఈరోజు

మంచి పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. *¢గోవింద నామాలు పఠించడం మంచిది_* .    

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

ఈరోజు

చేపట్టే పనుల్లో శుభం చేకూరుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులు  మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. *_వేంకటేశ్వర స్వామి సందర్శనం శక్తినిస్తుంది._*  

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఈరోజు

శుభ భవిష్యత్తు ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_సూర్యారాధన మేలుచేస్తుంది._*  .

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ఈరోజు 

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. *_దుర్గా శ్లోకం చదవాలి_* .  

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

ఈరోజు

వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు మీపైన ఉన్నవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం వద్దు. *_చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి ఫలితాలు పొందుతారు_*  . 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఈరోజు 

కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం_* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

ఈరోజు

మీ ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరంగా ఆందోళన పడవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త. *_ఈశ్వరుణ్ణి పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

ఈరోజు

మంచి ఫలితాలున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు.  *_చంద్రశేఖరాష్టకం శుభప్రదం_* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఈరోజు

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. అనవసర ధన వ్యయం సూచితం.  శారీరక శ్రమ పెరుగుతుంది. *_పంచముఖ ఆంజనేయ స్తోత్రము పారాయణ చేస్తే మంచిది._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

ఈరోజు

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. అందరిని కలుపుకుపోవడం ఉత్తమం. *_ఇష్టదైవారాధన మేలు చేస్తుంది_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు