🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_15, మార్చి , 2021_* *_ఇందు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు పెంచుకుంటారు. అవసరాలకు దానం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. *_ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. *_వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒ ఒక శుభవార్త మీ మనోదైర్యాన్ని పెంచుతుంది. *_గోసేవ చేయాలి._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలను పెద్దలు అప్పగిస్తారు. మానసికంగా ద్రుడంగా ఉంటారు. బంధు గృహాలయందు సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. *_ఇష్టదైవ నామస్మరణ మంచిది._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. *_గోసేవ చేయడం మంచి ఫలితాలనిస్తుంది_* .
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయ సూచితం. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. *_నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది_*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
శారీరక శ్రమ పెరగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. *_దైవారాధన మానవద్దు_* .
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలున్నాయి. *_ఇష్టదేవతా శ్లోకాలు చదివితే చేస్తే బాగుంటుంది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలుంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
శుభకాలం. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధంచేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. *_ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. *_ఆదిత్య హృదయం పఠించాలి._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మంచి ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్యవ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. *_ఆదిత్య హృదయం పఠించాలి._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈P
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి