పొట్టి శ్రీరాములు జయత్యుత్సవాలు నిర్వహించిన అవొపాలు

ప్రత్యేక తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు జయంత్యుత్సవాలను అవోపా మహబూబ్నగర్, మంచిర్యాల, లక్సెట్టిపెట్, కామారెడ్డి, గద్వాల, కోదాడ, హుజురాబాద్, నాగర్కర్నూల్  పాలకుర్తి తదితర అవొపాలు ఘనంగా జరుపుకున్నాయి. అవోపా కేంద్రాలలోని కూడల్లాలోనున్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవను మననం చేసుకుంటూ అవోపాల అధ్యక్షులు, నాయకులు మాట్లాడారు.కామెంట్‌లు