*🌼05-03-2021🌼*
*🌻🌻*
🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼
లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |
దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |
శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ
బ్రహ్మేన్ద్ర గంగాధరాం |
త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
*🌼స్వస్తిశ్రీ శార్వరి*:నామ సం||, *ఉత్తరాయణం,శిశిరఋతువు*.
*🌼మాఘమాసం*
*కుంభమాసం/ మాసి*:నెల21వతేది.
*🌼పంచాంగం🌼*
*🌼తిథి*: బహుళ సప్తమి రా07:53
తదుపరి అష్టమి.
*🌼నక్షత్రం*: అనూరాధ రా10:36
తదుపరి జ్యేష్ఠ.
*🌼యోగం*: హర్షణం రా08:42
తదుపరి వజ్రం.
*🌼కరణం* :విష్టి ఉ08:53
తదుపరి బవ రా07:53
తదుపరి బాలువ.
*🌼వారం* :శుక్రవారము
🌞సూర్యోదయం 06:26:32
🌞సూర్యాస్తమయం 18:19:48
🌞పగటి వ్యవధి 11:53:15
🌚రాత్రి వ్యవధి 12:06:07
🌙చంద్రాస్తమయం 11:08:17
🌙చంద్రోదయం 24:19:58*
🌞సూర్యుడు: పూర్వభాద్ర
🌙చంద్రుడు: అనూరాధ
*⭐నక్షత్ర పాదవిభజన⭐*
అనూరాధ2పాదం"నీ"ప11:14
అనూరాధ3పాదం"నూ "సా04:54
అనూరాధ4పాదం"నే"రా10:36
జ్యేష్ఠ1పాదం"నో " రాతె04:19
*🌼వర్జ్యం*:ఉ07గంll
46నిIIలనుండి 09గంll15నిIlలవరకు..
*🌼అమృతకాలం*:సా04గంll
43నిIIలనుండి 06గంll13నిIlలవరకు.
*🌼దుర్ముహూర్తం*:ఉ08గంll
51నిIIలనుండి 09గంll38నిIlలవరకు.
తిరిగి :ప12గం||47నిllల నుండి01గం|l34నిIIలవరకు.
*🌼లగ్న&గ్రహస్థితి🌼*
🍯కుంభం:రవి,శుక్ర,ఉ07గం02ని
🐟మీనం:ఉ08గం41ని
🐐మేషం:ప10గం28ని
🐂వృషభం=కుజ,రాహు,ప12గం30ని
👩❤💋👩మిథునం:ప02గం42ని
🦀కటకం:సా04గం53ని
🦁సింహం=రా06గం57ని
🧛♀కన్య=రా09గం00ని
⚖తులా:చంద్ర,రా11గం07ని
🦂వృశ్చికం:కేతు,రా01గం19ని
🏹,ధనుస్సు:రాతె03గం27ని
🐊మకరం:బుధ,గురు,శని,ఉ05గం20ని
*🌻నేత్రం*:2,జీవం:1.
*🌻యోగిని*:ఉత్తరం.
*🌻గురుస్థితి*:తూర్పు..
*🌼శుక్రస్థితి*:మూఢం.
*⭐ దినస్థితి*:సిద్ధయోగం రా10గం36ని లవరకు, తదుపరి మరణయోగం.
*🌼శుక్రవారం🌼*
🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,
🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,
🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.
🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం
🌼🌼శుభ హోరలు🌼🌼
పగలు రాత్రి
6-7 శుక్ర 8-9 శుక్ర
8-9 చంద్ర 10-11 చంద్ర
10-11గురు 12-1 గురు
1-2 శుక్ర 3-4 శుక్ర
3-4 చంద్ర 5 - .6 చంద్ర
5-6 గురు
*🌼హారాచక్రం🌼*
6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ
7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య
8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .
9⃣ -🔟 ఉ - శని | రా - బుధ
🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర
⏸ - 12ఉ - కుజ | రా - శని
12 -1⃣మ - సూర్య | రా -బుధ
1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర
2⃣ -3⃣మ - బుధ| రా - శని
3⃣_4⃣మ - చంద్ర | తె- గురు
4⃣ -5⃣మ - శని | తె- కుజ
5⃣_6⃣సా - గురు | తె-సూర్య
🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.
*విశేషం*
🌼1.అభిజిత్ లగ్నం:వృషభలగ్నం ప10గం28ని॥లనుండి12గం|30ని॥ల వరకు.
🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.
🌼3.శ్రాద్దతిథి: మాఘ బహుళ సప్తమి.
🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చండ
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_05.03 , 2021_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. హుషారుగా పనిచేసి ఒత్తిడిని జయిస్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుంది. *_సూర్యాష్టకం చదివితే శుభప్రదం_*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. అంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_ఇష్టదేవతా సందర్శనం ఉత్తమం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
ఇష్టకార్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. *_శివుని ఆరాధన చేస్తే మంచిది_*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. *_ఇష్టదేవత స్తోత్రాలు చదవితే శుభదాయకం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. *_శివారాధన శక్తినిస్తుంది_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలున్నాయి. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. *_లక్ష్మీ ధ్యానం శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలున్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణవ అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. *_దైవారాధన మానవద్దుఅవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ధర్మ సిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. చర్చలు మీకు లాభిస్తాయి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి._* .
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. *_శివ స్తోత్రం పఠిస్తే మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ముఖ్య వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త. *_దుర్గా స్తోత్రం పఠిస్తే ఉత్తమం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. *_కనకధారాస్తవము పఠించాలి_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
గొప్ప శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలున్నాయి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_దైవారాధన మానవద్దు._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి