పోకల పలుకులు

 

పోకల పలుకులు

 “ కోపం వచ్చినపుడు కళ్ళ నుండి  కన్నీరు రానివ్వు, కానీ నోటి నుండి  మాట రానివ్వకు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట  జారితే ఎదుటి వారికి  బాధ కలుగుతుంది. గొడవ జరిగితే కాని బయటపడవు ఎవరి మనసులో ఎమున్నవో, చూడటానికి అందరు  నవ్వుతూ పలకరించేవాళ్ళే, అవసరం  ఒకరిది అయితే ,అవకాశం ఇంకొకరిది. కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయట పడుతుంది అంతే కాదు మనసులోఉన్న  నిజమైన భావాలు బయట పడతాయి. అతి  స్నేహం, అతి ప్రేమ మరియు అతి చనువు హానికరం. అతిగా  అనుబంధం పెంచుకుంటె ,అదే స్థాయిలో  బాధని కుడా భరించాల్సి ఉంటుంది.”

 

pokalamantra

 “Strong people always have their LIFE in order. Even with Tears in their EYES, They still manage to say ‘I am ok’ with a SMILE” GM! 

కామెంట్‌లు