జన్మదిన శుభాకాంక్షలు

 


జనగామ ఏ.బి.వి.పి కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్, పూర్వ ఆంధ్రప్రదేశ్ అవోపా అధ్యక్షుడు, అవోపా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మాజీ చైర్మన్, జనగామ జిల్లా వాస్తవ్యులు శ్రీ కాసం అంజయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచూ వీరు భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపు కోవాలని అభిలషిస్తున్నవి. 

కామెంట్‌లు