పెళ్లిరోజు శుభాకాంక్షలు

 


మహాముత్తారం ఎం.పి.డి.ఓ రాష్ట్ర అవోపా మాజీ కార్యదర్శి శ్రీ పెద్ది ఆంజనేయులు దంపతులకు 39వ పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఈ రోజు మా 39 వ  పెళ్ళి రోజు సందర్భంగా భూపాలపల్లి అమృత వర్షిని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడుపబడుతున్న వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు  బోజన సదుపాయం కల్పించి రోడ్డు పై ఉన్న అనాధలకు కూడా బోజనం పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు శ్యాం ప్రసాద్ కూడా ఉన్నారు.




కామెంట్‌లు