నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_18, ఫిబ్రవరి , 2021_*                 *_బృహస్పతి వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దూరప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. *_శివ నామస్మరణ ఉత్తమం._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. *_దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి_* .

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

శుభసమయం. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

బలమైన సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. వత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. *_విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది._*    

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. *_చంద్ర శ్లోకం చదవాలి._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

 మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. *_గోవింద నామాలు చదవడం మంచిది_* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా  ఉంటారు. *_సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది_* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. *_నారాయణ మంత్రం జపించాలి._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక శుభవార్త వింటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. *_లక్ష్మీదేవి ఆరాధన మంచిది._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

మిశ్రమ కాలం. బంధువుల వ్యవహారాలలో అతిచొరవ తీసుకోవద్దు. చేపట్టే పనిలో బద్ధకం పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_సూర్యారాధన మేలు చేస్తుంది._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్నినింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు చేయగలుగుతారు. *_నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

ఈరోజు

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందు,వినోదాలతో కాలాన్ని గడుపుతారు. *_హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఆపదలు తొలుగుతాయి_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు