వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

 

హైదరాబాద్ వాస్తవ్యులు,  పూర్వ ఆంధ్రప్రదేశ్ అవోపా అధ్యక్షులు, ప్రముఖ చాటర్డ్ అకౌంటెంట్, భారత దేశ అవోపాల అధ్యక్షుడు, మృధుస్వభావి, స్నేహశీలి,  శ్రీమతి అనుపమ శ్రీ బెల్దే శ్రీధర్ గుప్తా గార్ల పుణ్యదంపతుల వివాహ వార్షికోత్సవ రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేయు చున్నవి. 

కామెంట్‌లు