🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_26, ఫిబ్రవరి , 2021_* *_భృగు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఈరోజు
ముఖ్యమైన కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. *_విష్ణు సహస్రనామాలు పారాయణ చేస్తే మంచిది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఈరోజు
ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్నిస్తాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. దేహ సౌఖ్యం ఉంది. *_సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభదాయకం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *_ఈశ్వరాభిషేకం శుభానిస్తుంది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఈరోజు
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి_* .
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఈరోజు
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. *_లక్ష్మీ గణపతి ఆరాధన ఉత్తమం._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ఈరోజు
శుభ ఫలితాలను పొందుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. *_చంద్రశేఖరాష్టకం శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఈరోజు
ముఖ్యమైన కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. *_విష్ణు సహస్రనామ పారాయణ శుభదాయకం_*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఈరోజు
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలున్నాయి. *_హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఈరోజు
అదృష్టవంతమైన కాలం. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకూ శుభకాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. *_దుర్గాదేవి సందర్శనం శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఈరోజు
మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకుపోవడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోవద్దు. *_గోవిందనామాలు చదివితే మంచిది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ఈరోజు
లక్ష్య సాధనలో అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఈరోజు
ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_ఇష్టదైవాన్ని ధ్యానిస్తే శుభం జరుగుతుంది_*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి