పోకల పలుకులు

 

పోకల పలుకులు

“నీ విజయాలను నీకన్న చిన్నవారితో పంచుకో. స్ఫూర్తితో వారు నిన్ను అనుసరిస్తారు. నీ ఓటములను నీకన్న పెద్దవారితో పంచుకో. అనుభవంతో వారు నీకు బోధిస్తారు. ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి, స్మశానం నవ్వింది. నిన్ను కొనబోయేది నేనేనని, నీకు ఇవ్వబోయేది ఆరడుగులేనని. ఆశ ఉన్నవారు ఆనందంలో మాత్రమే బ్రతకగలరు. కాని, ఆశయం ఉన్నవారు బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు. తెలివికి “నిదర్శనం” తప్పులు వెదకడం కాదు,పరిష్కారాలను సూచించగలగడం. గొప్పలు చెప్పకు, ఎవరినీ తక్కువ  చేసి మాట్లాడకు. నిజాలు మాట్లాడు కాని, అబద్ధాలతో అందమైన జీవితం ఊహించుకోకు. ఇంకొకరి తో పోల్చుకొని, మనశ్శాంతి కోల్పోకు.”


pokala mantra

“The more you feed your mind with *positive thoughts*,the more you can attract great things in to LIFE”GM! 

కామెంట్‌లు