లక్ష విరాళం అందజేత

 

వాసవీ హాస్పిటల్ ప్రధాన కార్యదర్శి శ్రీ కక్కిరాల రమేశ్ గారు అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ గారికి రూ. ఒక లక్ష విరాళము కోవిద్-19 విజృభణ సమయంలో వాగ్దానం చేసిన బాపతువి శ్రీ బిగినేపల్లి చక్రపాణి అవోపా హైదరాబాద్ పూర్వాధ్యక్షుడు మరియు శ్రీ రాజేశ్వర రావు గారల సమక్షంలో అందజేయగా వారిని శాలువాతో సత్కరించారు. 

కామెంట్‌లు