🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_06, ఫిబ్రవరి , 2021_* *_స్థిర వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
కాలానుగుణంగా ముందుకు సాగండి. మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. తోటి వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. *_శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శత్రువులతో జాగ్రత్త. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. *_చంద్రశేఖరాష్టకం చదవాలి._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
తోటి వారి సహకారంతో తలపెట్టిన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. *_లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం_*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
తలపెట్టిన పనిలో విజయం ఉంది. ఉద్యోగంలో పురోగతి ఉంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ఆదాయం పెరుగుతుంది. *_దుర్గాధ్యానం మేలు చేస్తుంది._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోతే ఇబ్బందులపాలవుతారు. రుణసమస్యలు లేకుండా చూసుకోవాలి. *_ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని కలిగిస్తుంది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_శనిధ్యాన శ్లోకం చదవండి._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు వల్ల అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. *_నవగ్రహ శ్లోకాలు చదవాలి._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఈరోజు
మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_ఇష్టదైవారాధన మంచిది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితులలోనూ *_దైవారాధన మానవద్దు_*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పైఅధికారులతో సత్సబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_దైవారాధన మానవద్దు_*.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంది. అధికారులతో జాగ్రత్త అవసరం. *_దుర్గాదేవి సందర్శనం శుభప్రదం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
శుభకాలం. చేపట్టిన పనులలో విజయం మీదే అవుతుంది. బంధు మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.*_శివాభిషేకం శుభప్రదం_*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి