నూతన ఉద్యోగ ప్రవేశ శుభాకాంక్షలు

 


 2016 లో బి.టెక్ లో ఉత్తీర్ణురాలై 2019 లో జరిగిన పోలీస్ సెలెక్షన్స్ లో నల్గొండ జిల్లా, గుర్రంపోడు కు చెందిన మంచికంటి రవి అనురాధ దంపతుల కుమార్తె మంచికంటి అనూష గుప్త ఆర్యవైశ్య ప్రథమ మహిళా పోలీస్ ఆఫీసర్ గా సెలెక్టై  హైద్రాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు అలాటై నేరెడీమేట్ పోలీస్ స్టేషన్లో ప్రొబేషనరీ సహాయ సబ్-ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సందర్బంలో వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతూ, వారు వారి విధి నిర్వహణ సమర్థవంతంగా చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని, అనేక పదోన్నతులు పొంది ఆర్యవైశ్యుల యువతకు స్ఫూర్తి ప్రదాత కావాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభిలషిస్తున్నవి. 

కామెంట్‌లు